జిలుగు వెలుగుల బంగారు తెలుగులోనే ఇక నా బ్లాగులో పోస్ట్స్ ఉండాలని అనుకుంటున్నాను ..కొద్ది రోజుల క్రితం తెలుగు బ్లాగుల గురించి ఒక పత్రిక ఆదివారం అనుబంధం లో చదివి నేను కూడా తెలుగు లో సాధ్యమైనంతవరకు మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాను .మన భాష ను మనమే మాట్లడకుంటే మరి దానికి ప్ర్రాచీన భాష హోదా ఇస్తేనేమి ఇవ్వకపోతేనేమి ?మరి మాత్రు భాష పరిరక్షణ అనేది అందరి బాధ్యత అని గుర్తెరిగి మనదైన మా మంచి తెలుగు పదాలలోని తియ్యదనంతో ఇక నా బ్లాగు కూడా తెలుగు సాహితీ సౌరభాలను మీ కందిస్తుందని సవినయంగా మనవి చేస్తూ
మీ భవదీయుడు
ఉదయ భాస్కర్ రావు వర్మ
2 comments:
మీ నిర్ణయం బాగుంది. ఏమి అనుకోనంటే.. ఒక ప్రశ్న (తెలియకనే అడుగుతున్నాను మరి) మీకు మీరే "his higness" అని సంబోదించుకోవడంలోని అర్థం??
krishna rao garu adi nenu koodali lo join kaka mundu post chesinadi.
Post a Comment